డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి రిపోర్ట్
- May 03, 2018బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ డిప్యూటీ కలెక్టర్‌గా సొంత జిల్లా గుంటూరు కలెక్టరేట్లో రిపోర్ట్ చేశాడు. నిన్న సాయంత్రం గుంటూరు కలెక్టర్ కోన శశిధర్‌కు తన నియామక పత్రాన్ని అందజేశాడు. డిప్యూటీ కలెక్టర్‌గా 72 వారాల శిక్షణను కూడా సొంత జిల్లా గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌తో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఉన్నాడు. ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో.. శ్రీకాంత్‌కు సీఎం చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్ ఉత్తర్వులను అందించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్