2018-21 యూఏఈ స్కూల్ క్యాలెండర్ ప్రకటన
- May 15, 2018పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూల్ క్యాలెండర్స్‌ని రానున్న మూడేళ్ళకుగాను ప్రకటించింది మినిస్టీరియల్ కౌన్సిల్ ఫర్ డెవలప్మెంట్. 2018-21 క్యాలెండర్ ఫారిన్ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్ స్కూల్స్‌తోపాటు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులమ్‌ని ఫాలో అయ్యే ప్రైవేట్ మరియు పబ్లిక్ స్కూల్స్‌కి కూడా వర్తిస్తుంది. ఫారిన్ కరికులమ్‌తో నడిచే ప్రైవేట్ స్కూల్స్‌కి మార్జినల్ బ్రేక్‌ని వారానికి మించకుండా అవకాశం కల్పించారు. అయితే స్కూల్ ఖచ్చితంగా సంబంధిత ఎడ్యుకేషన్ అథారిటీ నుంచి ఆథరైజేషన్ పొందాల్సి వుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆలోచనలకు తగ్గట్టుగా స్కూల్ క్యాలెండర్ అప్రూవ్ అయ్యింది. 2018-19 సంవత్సరానికిగాను ఆగస్ట్ 26న టీచింగ్ స్టాఫ్ రిజాయినింగ్ బిగిన్ అవుతుందనీ, స్టూడెంట్స్ సెప్టెంబర్ 2న తిరిగి స్కూల్స్‌కి వెళతారనీ అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. వింటర్ బ్రేక్ డిసెంబర్ 16 నుంచి జనవరి 10 వరకు వుంటుంది. అకడమిక్ స్టాఫ్‌కి వింటర్ రెసెస్ డిసెంబర్ 23 నుంచి జనవరి 3 వరకు వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..