ఇల్లీగల్ బ్యాచిలర్ అకామడేషన్‌ని ఖాళీ చేయించిన అధికారులు
- June 22, 2018మస్కట్ మునిసిపాలిటీ, అల్ ఖువైర్ ప్రాంతంలోని ఓ రెసిడెన్స్పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇల్లీగల్ అకామడేషన్‌ని ఖాళీ చేయించడం జరిగింది. మొత్తం 17 మందిని ఈ అకామడేషన్ నుంచి ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. సిటిజన్స్ మరియు రెసిడెన్స్ అందించిన సమాచారంతో ఈ చర్యలు చేపట్టారు. అర్బన్ ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ ఈ తనిఖీల్లో పాల్గొంది. ఇల్లీగల్ బ్యాచిలర్ అకామడేషన్స్పై తగిన చర్యలు తీసుకుంటామనీ, ఎవరూ అలాంటివాటిల్లో అకామడేట్ అవ్వొద్దని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి