మస్కట్లో రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- June 22, 2018
మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్లోని రువీ స్ట్రీట్లోగల స్లో లేన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అల్ బుర్జ్ ట్రాఫిక్ లైట్స్ నుంచి అల్ హమ్రియా రౌండెబౌట్ వరకు వెళ్ళే రోడ్డులోని స్లో లేన్ని మూసివేస్తున్నారు. జూన్ 26 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నామనీ, వాహనదారులు గమనించాలనీ, రెగ్యులర్ మెయిన్టెన్స్లో భాగంగానే రోడ్డుని మూసివేయాల్సి వస్తోందని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







