పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్‌

పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసిన ఒమన్‌

మస్కట్‌:ముంబైలోని ఒమన్‌ కాన్సులేట్‌, తమ పౌరులకు సేఫ్టీ అడ్వయిజరీని జారీ చేసింది. గురువారం షెడ్యూల్డ్‌ వర్కర్స్‌ స్ట్రైక్‌ కారణంగా, ఒమన్‌ పౌరులు వీలైనంతవరకు బయటకు రావొద్దని ఆ అడ్వయిజరీలో ఒమన్‌ పేర్కొంది. ముంబైలో వున్న పౌరులు అప్రమత్తంగా వుండాలని, పబ్లిక్‌ ప్లేసెస్‌లో డెమోనిస్ట్రేషన్స్‌ జరిగే అవకాశం వుందని, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని సేఫ్టీ అడ్వయిజరీ జారీ చేసినట్లు ముంబైలోని ఒమన్‌ కాన్సులేట్‌ పేర్కొంది. 

Back to Top