సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- April 26, 2024
మనామా: బహ్రెయిన్ దిగువ క్రిమినల్ కోర్టు ఒక ప్రభుత్వ సంస్థను, ప్రత్యేకించి విద్యా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేసిన ఉపాధ్యాయునికి BD100 జరిమానా విధించింది. తన పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అవమానకరమైన వ్యాఖ్యలు, మంత్రిత్వ శాఖపై ప్రత్యక్ష దాడితో కూడిన వీడియో క్లిప్‌ను పోస్ట్ చేసినట్లు ప్రాసిక్యూటర్ సాక్ష్యాలను సమర్పించింది. గత 20 సంవత్సరాలుగా మంత్రిత్వ శాఖ 'లోపభూయిష్ట విద్యార్థులను' తయారు చేసిందని సదరు ఉపాధ్యాయుడు చేసిన వ్యాఖ్యలు గ్రాడ్యుయేట్లకు తీవ్ర నష్టం కలిగించిందని మంత్రిత్వ శాఖ కోర్టుకు తెలిపింది. వాదనలు విన్న కోర్టు.. మంత్రిత్వ శాఖ వాదనకు మద్దతుగా నిలిచింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







