ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- April 26, 2024
దోహా: అబు సమ్రా సరిహద్దు క్రాసింగ్ ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్న వాహనంలో ఆయుధాలు, తుపాకీలను అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని ల్యాండ్ కస్టమ్స్ విభాగం అడ్డుకుంది. ఓడరేవుకు చేరుకోగానే వాహనాన్ని వెహికల్ స్కానింగ్ పరికరంతో అధికారులు తనిఖీలు చేశారు. వాహనంలో రహస్యంగా దాచిన మూడు ఆయుధాలు, 1,900 బుల్లెట్లను గుర్తించారు. దేశంలోకి వాహనాలు సురక్షితంగా ప్రవేశించేందుకు వీలుగా జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ ఇటీవల అబూ సమ్రా సరిహద్దు వద్ద కొత్త తనిఖీ పరికరాలను ప్రవేశపెట్టింది. ఈ పరికరాలు గంటకు 130 కార్లను స్క్రీనింగ్ చేయగలవు. ఒక్కో వాహనానికి సుమారుగా రెండు నిమిషాల చొప్పున ఖతార్‌లోకి ప్రవేశించకుండా నిషేధించబడిన ప్రమాదకర పదార్థాలను గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తాయి.
తాజా వార్తలు
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు







