దుబాయ్ డ్యూటీ రాఫెల్ 1 మిలియన్ డాలర్స్ గెల్చుకున్న వలసదారులు
- September 14, 2018ఓ కంపెనీలో పనిచేస్తోన్న 10 మంది కొలీగ్స్ 1 మిలియన్ డాలర్ బహుమతిని దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్ లో గెల్చుకున్నారు. భారతీయుడైన 38 ఏళ్ళ గుర్మీత్ సింగ్, 1197 టిక్కెట్‌ని 280 సిరీస్‌లో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన షోరూమ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన సహచరులు తొమ్మిది మందితో కలిసి టిక్కెట్‌ని కొనుగోలు చేసిన గుర్మీత్, దుబాయ్ రాఫెల్ లో విజేతగా నిలిచారు. ఆయన టీమ్‌లో పలువురు ఇండియన్స్, బంగ్లాదేశీ మరియు ఫిలిప్పినోస్ వున్నారు. లెబనాన్‌కి చెందిన లబాకీ మరో విజేతగా నిలిచారు. ఆయన బిఎండబ్ల్యు 745 ఎల్ఐ కారుని 2004లో గెల్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు విజేతలు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్