తప్పిపోయిన మహిళ క్షేమం
- September 17, 2018నార్త్ బతినాలోని విలాయత్ ఆఫ్ లివా నుంచి అదృశ్యమయిన మహిళను సలాలాలో గుర్తించారు. హలిమా హస్సాన్ అల్ షామ్సి, నాలుగు రోజుల క్రితం అదృశ్యం కావడంతో ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, ఆమెను సలాలో కనుగొన్నారు. హలిమా హస్సాన్ క్షేమంగా, ఆరోగ్యంగానే వున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్లో విడుదల చేసిన స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. ఆమెను, ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం ఉదయం హలీమా ఇంట్లోంచి వెళ్ళిపోయినట్లు ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు