ఫుడ్లో డ్రగ్స్ దాచిన మహిళ అరెస్ట్
- September 17, 2018
దుబాయ్లోని విమానాశ్రయంలో ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రిమినల్ కోర్టుకు ఆమెను రిఫర్ చేయడం జరిగింది. 27 ఏళ్ళ ఆఫ్రికన్ విజిటర్, కస్టమ్స్ చెకింగ్ని దాటి వెళుతుండగా, ఆమెను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఆమె బ్యాగ్లో పలు రకాలైన ఫుడ్ ఐటమ్స్ని కస్టమ్స్ అధికారులు కనుగొన్నారు. అనుమానంతో వాటిని అధికారులు పరిశీలించగా, చిన్న బ్లాక్ బ్యాగ్ వారి కంట పడింది. అందులో పిండి లాంటి పదార్థాన్ని గుర్తించారు. మరో ప్లాస్టిక్ బ్యాగ్లో రెడ్ పిల్స్ని కనుగొనడం జరిగింది. వాటిని ట్రమడాల్ పిల్స్గా నిర్ధారించి మహిళను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







