టీమిండియా వన్డే టీమ్‌లోకి కీలకమైన ఆటగాళ్లు
- September 17, 2018
దుబాయ్: టీమిండియా వన్డే టీమ్‌లోకి అంబటి రాయుడు, కేదార్ జాదవ్‌లు వచ్చేశారు. ఆ ఇద్దరూ కీలక ప్లేయర్లు అని కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపారు. దుబాయ్‌లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో రేపు భారత్ తన తొలి మ్యాచ్‌లో హాంగ్‌కాంగ్‌తో తలపడనున్నది. రాయుడు, జాదవ్‌లు టీమ్‌లోకి రావడం సంతోషకరమని రోహిత్ అన్నారు. ఆ ఇద్దరూ మేటి ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. బుధవారం పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడనున్నది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







