ఆ యువ జోడీని మెచ్చుకున్న నానమ్మ
- September 18, 2018బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌కు తన నానమ్మ పెళ్లికూతురిని ఎంపిక చేసేశారట. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా. అలా అని అర్జున్, పరిణీతి నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారని కాదు. అర్జున్, పరిణీతి జంటగా 'నమస్తే ఇంగ్లాండ్' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూశాక అర్జున్ నానమ్మ 'మీ ఇద్దరి జోడీ బాగుంది. నీ పక్కన నటించిన నటీమణుల్లో పరిణీతి బెస్ట్‌గా కన్పించింది. నిజ జీవితంలోనూ పరిణీతి నీకు మంచి భార్య అవుతుందన్న నమ్మకం నాకుంది' అని అన్నారట.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్