వారి డిమాండ్ పై 'శ్యామల'గా మారనున్న 'సిమ్లా'
- October 20, 2018ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం సిమ్లాకు మళ్లీ పాతపేరు పెట్టేందుకు యోచిస్తున్నారు. సిమ్లాకు 'శ్యామల'గా మార్చే యోచనలో ఉన్నట్టు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ''బ్రిటీష్ కాలం నాటి చిహ్నాలను'' తుడిచిపెట్టడంలో భాగంగా సిమ్లా పేరును మార్చాలంటూ హిందూత్వ సంస్థలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ''బ్రిటీష్ వాళ్లు రాకముందు సిమ్లా పేరు శ్యామల అని ఉండేది."సిమ్లా పేరును మార్చడం వల్ల వచ్చేప్రమాదమేమీ లేదు. ప్రముఖ స్థలాల పేర్లుకూడా మార్చాలి...'' అని హిమాచల్ ఆరోగ్యమంత్రి విపిన్క పర్మార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత