వెదర్ అలర్ట్: రానున్న రోజుల్లో యూఏఈలో భిన్నమైన వాతావరణం
- November 12, 2018యూఏఈలో వాతావరణం రానున్న రోజుల్లో అన్ స్టేబుల్‌గా వుండనుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. ఆకాశం మేఘావృతమై వుంటుందనీ, వర్షపాతం ఎక్కువగానే పలు చోట్ల నమోదయ్యే అవకాశం వుందనీ, గాలుల తీవ్రత ఎక్కువగా వుంటుందని బుధవారం వరకూ సముద్రం రఫ్‌గా వుంటుందని ఎన్‌సిఎమ్ హెచ్చరించింది. జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్లలో వున్నట్లుగా ఇక్కడ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వుండబోవనీ, ఫ్లాష్ ఫ్లడ్స్కి అవకాశం లేదని ఎన్‌సిఎమ్ వివరించింది. పరిస్థితులు అన్ స్టేబుల్‌గా వుండే అవకాశం నేపథ్యంలో, అత్యంత అప్రమత్తంగా వున్నామని అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో డస్టీ కండిషన్స్ ఎక్కువవుతాయి గనుక, వాహనదారులు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం