రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- May 02, 2024
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. హైదరాబాద్ నిర్ధేశించిన 202 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 1 పరుగుతేడాతో గెలుపొందింది.
రాజస్థాన్ బ్యాటర్లు రియాన్ పరాగ్ (77), యశస్వి జైస్వాల్ (67) చేలరేగినప్పటికీ ఫలితం లేకుండా పొయింది. షిమ్రాన్ హెట్మెయర్ 13, రోవ్‌మన్ పావెల్ 27 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇక హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు తీయగా.. పాట్ కమిన్స్, టి నటరాజన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఇక ఈ విజయంతో పాయింట్స్ టేబుల్‌లో ఐదవ స్థానంలో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్… నాల్గవ స్థానానికి చేరుకుంది.
తాజా వార్తలు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా