అతిపెద్ద కార్ డాన్స్ లో ప్రపంచ రికార్డు సాధించిన దుబాయ్
- November 20, 2018దుబాయ్: ఎప్పుడు ఎదో ఒక ఆకర్షణతో వార్తల్లో ఉండే దుబాయ్ మరోసారి ప్రపంచ రికార్డు లో స్థానం సంపాదించి తన సత్తా చాటుకుంది..జాతీయ చిహ్నం ఐన 'ఫాల్కన్' చుట్టుగీతపై 180 Nissan patrol 4x4 కార్లు రెండు వరుసలలో ఎదురుబొదురుగా 1,476 మీటర్ల దూరాన్ని చుట్టి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఈ కార్యక్రమం Dubai Rugby 7s stadium లో తమ మునిపటి రికార్డు ను కొల్లగొడుతూ సాధించటం విశేషం. ఈ రికార్డ్ అంతర్జాతీయ రేసింగ్ డ్రైవర్ Axcil Jefferies ఆధ్వర్యం లో నిర్వహించారు.
తాజా వార్తలు
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్
- సౌదీ సాయంతో పట్టుబడ్డ 47 కిలోల కొకైన్
- OMR30.6 బిలియన్లు దాటిన క్రెడిట్ బ్యాలెన్స్
- యూఏఈలో CSI చర్చి.. ఫస్ట్ లుక్ ఔట్
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!