అమెరికాలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు
- November 29, 2018అమెరికా వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో గాంధీజీ 150వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు, భారత- అమెరికన్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు గాంధీజీకి నివాళులర్పించారు.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత