900 కోట్ల సినిమా తెలుగులో.. డ్రాగన్ ప్రపంచం!
- February 05, 2019ఊహలకు ప్రాణం పొసే యానిమేషన్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. టెక్నాలిజీ రంగంలో ఎన్నో అద్భుతాలు సృష్టించి సరికొత్త సినిమాలను వదులుతున్న హాలీవుడ్ డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ నుంచి వస్తోన్న మరో బారి విజువల్ వండర్ 'హౌ టూ ట్రెయిన్ యువర్ డ్రాగన్(3): ద హిడెన్ వరల్డ్.
హాలీవుడ్ యానిమేషన్ లో వరల్డ్ వైడ్ రికార్డ్ సృష్టించిన ఈ సినిమా రెండు సిరీస్ ల అనంతరం ఇప్పుడు మూడవ సీరీస్ రాబోతోంది. మొదటి సారి తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేయబోతున్నారు. జనవరిలోనే ఈ సినిమా ఆస్ట్రేలియాలో రిలీజయ్యింది. పాజిటివ్ రికార్డ్ అందుకున్న ఈ సినిమా ఇంగ్లీష్ తో పాటు హిందీ తమిళ్ తెలుగు భాషల్లో 3D లో రానుంది.
మార్చ్ 22న 1000కి పైగా థియేటర్స్ లో ఈ మూడవ సీరీస్ ను రిలీజ్ చేయనున్నారు. దాదాపు 125 మిలియన్ డాలర్స్ కు పైగా ఈ సినిమా కోసం ఖర్చు చేశారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 900 కోట్లతో సమానం. తెలుగు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ