డిఫరెంట్ లుక్‌లో అదరగొడుతున్న శర్వా..
- February 20, 2019కథాబలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ సినిమాలు చేసే హీరోల్లో శర్వానంద్ ఒకరు..ఇటీవల ఆయన పడి పడిలేచే మనసు లో నటించిన సంగతి తెలిసిందే.. ఈచిత్రం తర్వాత ప్రస్తుతం ఆయన స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.ఇంకా టైటిల్ ఖరారు కాని ఈసినిమాలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ స్పెయిన్‌లో జరుగుతోంది.. ఈ షెడ్యూల్లో 250 మంది డ్యాన్సర్లతో శర్వా, కాజల్‌పై సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు.తాజాగా విడుదలైన ఈసినిమా స్టిల్స్‌లో శర్వా మిడిల్ ఏజ్డ్ పర్సన్ లుక్‌లో డిఫరెంట్‌గా కన్పిస్తున్నారు.. ఈ చిత్రంలో శర్వా రెండు పాత్రల్లో కన్పించనున్నారు.. ఒకటి యువకుడిగా, మరొకటి మిడిల్ ఏజ్డ్ పర్సన్‌గా.. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు