'118' ప్రేక్షకుడే హీరో
- February 23, 2019కల్యాణ్‌రామ్ లేటెస్ట్ సినిమా '118'. నివేదా థామస్, షాలినీ పాండే హీరోయిన్స్. కె.వి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. మార్చి1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్ మీడియా తో ముచ్చటించారు.
ఈ సినిమా ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రేక్షకులు సీటు అంచున కూర్చుని సినిమా చూస్తారు. ఈ సినిమాలో ప్రేక్షకుడే హీరో. ఎందుకంటే కొన్ని కీలకమైన మలుపులు, చిక్కుముడులూ ప్రేక్షకుడికీ, హీరోకి ఒకేసారి తెలుస్తాయి. అది గమ్మత్తైన స్క్రీన్ ప్లే వల్లే సాధ్యమైంది." అన్నారు కళ్యాణ్ రామ్.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్