ఎన్ టీఆర్ బయోపిక్ - పుండు మీద కారం అన్నట్టైయిందిగా
- February 25, 2019ఎన్టీఆర్ కి అవమానాలు కొత్తేమీ కాదు. సినీ, రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నారు. వెన్నుపోటుకు గురయ్యాడు. ఆ వెన్నుపోటు పొడిచింది.. నాదేండ్ల భాస్కర్ రావు అని కొందరు. కాదు.. సొంత అల్లుడు అని మరికొందరు చెప్పుకొంటుంటారు. ఐతే, తాజాగా, ఎన్ టీఆర్ కి తెరపై ఘోర అవమానం ఎదురైందని చెప్పవచ్చు. ఆయన బయోపిక్ గా వచ్చిన ఎన్టీఆర్-కథానాయకుడు, ఎన్ టీఆర్ మహానాయకుడు బిగ్గెస్ట్ ప్లాపులుగా తేలాయి.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఎన్ టీఆర్ మహానాయకుడు పరిస్థితి మరీ దారుణం. కొన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి కనీసం థియేటర్ల అద్దె కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది. మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' వసూలు చేసిన దాంట్లో సగం కూడా వసూలయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మాహానాయకుడు మూడు రోజుల్లో కేవలం రూ. 3.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు