అల్ సెట్ ఫర్ షాదీ
- March 03, 2019బాలీవుడ్ ఇండస్ట్రీ లో మరో జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు..గత కొంతకాలం గా ప్రేమాయణం తో వార్తల్లో నిలుస్తూ వస్తున్న అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి చేసుకొని సెటిల్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి ఏర్పట్లు మొదలు అయ్యాయని అంటున్నారు. ఏప్రిల్ నెలలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.
పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసే ఉండేందుకు ముంబై అంధేరి ప్రాంతంలోని లోఖండవాలాలో అపార్టమెంట్ కూడా కొనేశారట. వీరిద్దరు క్రిస్టియన్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారట. గతంలోనే మలైకా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సల్మాన్ బ్రదర్ అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకొని 2017 మేలో బాంద్రా ఫ్యామిలీకోర్టు ద్వారా విడాకులు తీసుకుంది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..