యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- May 07, 2024
యూఏఈ: తెలంగాణలోని బాలపెల్లి గ్రామానికి చెందిన బైరి రంజిత్ కుమార్ ఏప్రిల్ 28న యూఏఈలోని అజ్మాల్లో మరణించాడు. విషయం తెలుసుకున్న జైత నారాయణ రాయమల్లు నర్సింహులు, అతని తమ్ముడు రంజిత్ పార్దీవ దేహాన్ని ఇండియాకు తరలించడానికి సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. దౌత్యపరమైన క్లియరెన్స్ కోసం అవసరమైన పేపర్లను దగ్గరుండి సిద్ధం చేసారు. ఇండియాలో రాగుల వెంకటేష్ మెరుగు సురేష్ సాయంతో పేపర్లు క్లియర్ చేసి దుబాయ్ ప్రభుత్వానికి పంపేలా చర్యలు తీసుకున్నారు. వీరందరి సహకారంతోని రంజిత్ కమార్ మృతదేహం ఇండియాకు చేరుకుంది.మే 6వ తేదీన మృతుడి స్వగ్రామంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.ఈ సందర్భంగా సహాయంగా నిలిచిన ప్రతి ఒక్కరికి రంజిత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







