ఆకుకూరల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు....
- March 16, 2019ఆకుకూరల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో ఆకుకూర తప్పకుండా ఉండేలా చూసుకోవాలని పౌష్టికాహార నిపుణులతో పాటు వైద్యులు సెలవిస్తుంటారు. అయితే, మనకు అందుబాటులో ఉండే ఆకుకూరలు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిద్ధాం.
పాలకూర : కంటి సమస్యలు తొలగిపోతాయి.
తోటకూర : శరీరంలో రక్తం శాతాన్ని పెంచుతుంది.
మెంతికూర : మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి.
పుదీన : గ్యాస్, అసిడిటీ సమస్యలను పూర్తిగా తొలగిస్తుంది.
పొన్నగంటికూర : కంటి చూపును మెరుగుపరిచి.. శరీరానికి చలువనిస్తుంది.
ముల్లంగి : సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది.
చింత చిగురు : రక్తాన్ని శుద్ధిచేసి కాలేయానికి పుష్టినిస్తుంది.
చామకూర : కిడ్నీ, మూలవ్యాధులకు అరికడుతుంది.
తాజా వార్తలు
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత
- తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి