‘సూపర్ డీలక్స్’సినిమా సెన్సార్ పూర్తి..
- April 13, 2019అటు సీనియర్ నటి రమ్యకృష్ణ, ఇటు జూనియర్ నటి సమంత ఇద్దరూ వాళ్ల పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుని నటించిన సినిమా సూపర్ డీలక్స్ ఈ నెల 29న విడుదల కానుంది. ట్రాన్స్ జెండర్‌గా విజయ్ సేతుపతి నటిస్తుండగా, పోర్న్ స్టార్‌గా రమ్యకృష్ణ కనిపించనున్నారు. సమంత వేశ్య పాత్రలో నటిస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. త్యాగరాజన్ కుమార రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. దర్శక నిర్మాతలు కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు చేస్తుందని నమ్ముతున్నారు.
తాజా వార్తలు
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!
- QR247 మిలియన్లు తిరిగి చెల్లించాలని సీఈఓను ఆదేశించిన కోర్టు
- 2023లో 99%కి చేరుకున్న సౌదీ ఇంటర్నెట్ వినియోగం
- మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం.. అగ్రస్థానంలో భారతీయులు
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ సీజన్..మరో 3 రోజులు పొడిగింపు
- పాకిస్థాన్‌లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం