అమెరికా: ఉద్యోగాలు,వ్యాపారాలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగం
- April 28, 2019అమెరికాలో ఉద్యోగాలు,వ్యాపారాలు చేయాలనుకునే వారికి పర్మినెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్రొగ్రాం ఎంతగానో దోహదపడుతుందని ఈబీ5 USA సర్వీసెస్ సంస్థ తెలిపింది .హైదరాబాద్ హైటెక్ సిటీలో EB5 USA సంస్థ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించింది. అమెరికాలో స్థిర నివాసం ,వ్యాపార, ఉద్యోగ అవకాశాలు, వీసా ప్రొసెసింగ్ తదితర అంశాలపై చర్చ నిర్వహించారు. అమెరికాలోని ఇన్ఫ్రా,రియల్ ఎస్టేట్,ఇతర నిర్మాణ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా తల్లిదండ్రులతో పాటు ఇద్దరు పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుందని సంస్థ ఫౌండర్ హర్జిత్ సింగ్ తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ వీసా ద్వారా ఏటా పది వేల మంది యూఎస్ సిటిజన్ షిప్ పొందుతున్నారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా