ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు..
- May 20, 2019స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
స్పెషలిస్ట్ ఆఫీసర్లు: 19 పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
జనరల్ మేనేజర్ (ఐటీ-స్ట్రాటజీ, ఆర్కిటెక్చర్ & ప్లానింగ్) : 01 డిప్యూటీ జనరల్ మేనేజర్ (అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్): 01
డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఎంటర్ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్): 01 అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఎంటర్ప్రైజ్ & టెక్నాలజీ ఆర్కిటెక్చర్): 01
చీఫ్ మేనేజర్ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్): 01 చీఫ్ మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్): 01 చీఫ్ మేనేజర్ (బిజినెస్ ఆర్కిటెక్ట్): 02
మేనేజర్ (సెక్యూరిటీ ఆర్కిటెక్ట్): 01 మేనేజర్ (టెక్నాలజీ ఆర్కిటెక్ట్): 02 మేనేజర్ (అప్లికేషన్ ఆర్కిటెక్ట్): 02 సీనియర్ కన్సల్టెంట్ అనలిస్ట్: 01
డేటా ట్రాన్స్‌లేటర్: 02 డేటా ఆర్కిటెక్ట్: 02 డేటా ట్రైనర్: 01
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్/ఎంసీఏ, ఎంబీఏ, ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.125 చెల్లిస్తే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.05.2019 దరఖాస్తుకు, ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 02.06.2019
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత