జగన్ కి శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున
- May 24, 2019ఆంధ్రప్రదేశ్ లో భారీ విజయం సాధించిన వైసీపీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రముఖ సినీనటుడు అక్కినేని నాగార్జున.. వైసీపీ విజయం పట్ల జగన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈమేరకు తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ నూతన యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, భారీ విజయం సాధించినందుకు’ అని నాగార్జున పేర్కొన్నారు. కాగా వైయస్ జగన్, నాగార్జున ఇద్దరు స్నేహితులు. ఎన్నికల ముందు నాగార్జున.. జగన్ ను కలిశారు.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…