వరల్డ్‌కప్ కెప్టెన్ల ఫొటోషూట్
- May 24, 2019మరికొద్ది రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానున్న నేపథ్యంలో ఆయా జట్ల కెప్టెన్లు ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ముందుగా మీడియా సమావేశంలో పాల్గొన్న వరల్డ్‌కప్ రధసారథులు...ఆపై ఫొటోలకు పోజులిచ్చారు. పది జట్ల కెప్టెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక క్రికెట్ వరల్డ్‌కప్ ట్విటర్ అకౌంట్లో షేర్ చేసింది.
ఈ మెగా టోర్నీ ఈ నెల 30న ప్రారంభం కానుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. జూన్ 5న సౌతాంప్టాన్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఇంగ్లండ్‌కు చేరుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కాగా, శనివారం న్యూజిలాండ్‌తో జరుగునున్న వార్మప్ మ్యాచ్‌లో భారత్ తలపడనుంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు