షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- May 02, 2024
యూఏఈ: షార్జాలో ఉన్న అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా ఎమిరేట్‌లోని అన్ని పాఠశాలలకు మే 2న దూరవిద్యను షార్జా ప్రైవేట్ ఎడ్యుకేషనల్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్‌లోని అన్ని విద్యా సంస్థలకు దూరవిద్యను అమలు చేయాలని సూచించింది. షార్జా స్పోర్ట్స్ కౌన్సిల్ నిర్వహించే అన్ని పోటీలు మరియు క్రీడా కార్యకలాపాలు మే 2, 3వ తేదీల్లో రద్దు చేశారు. అదే సమయంలో అస్థిర వాతావరణం కారణంగా అన్ని పార్కులను కూడా అధికారులు మూసివేశారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..