చివరి దశలో స్కూల్స్‌కి కొత్త రెగ్యులేషన్స్
- May 25, 2019ఖతార్: మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ వాహెద్ అల్ హమ్మాది మాట్లాడుతూ, మినిస్ట్రీ కొత్త రెగ్యులేషన్స్‌ని స్కూల్ కోసం సిద్ధం చేస్తోందనీ, ఆ ప్రక్రియ చివరి దశలో వుందని చెప్పారు. ఉమ్ సలాల్ మొహమ్మద్ మోడల్ ఇండిపెండెంట్ స్కూల్ ఫర్ బాయ్స్ టీచర్స్‌తో సమావేశం సందర్భంగా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా టీచర్లపై ఒత్డిఇ తగ్గించే క్రమంలో కొన్ని మార్పులు చేర్పులు కొత్త రెగ్యులేషన్స్‌లో వుంటాయని చెప్పారు మినిస్టర్. సెకెండ్ గ్రేడ్‌కి మాత్రమే అసిస్టెంట్ టీచర్స్ ఉద్యోగాల్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు మినిస్టర్.
తాజా వార్తలు
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
- యాత్రికులు ఉమ్రా స్లాట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు