న్యూ ముస్లిమ్స్, నాన్ ముస్లిమ్స్‌కి ఇఫ్తార్
- May 25, 2019
ఈ శుక్రవారం, పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ముస్లింలకు, నాన్ ముస్లింలకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 400 మందికి ఇఫ్తార్ ఏర్పాట్లు చేశారు. మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా టెంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ బుర్ దుబాయ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. పదేళ్ళుగా ఈ సెంటర్ ఇఫ్తార్ విందులను నిర్వహిస్తూ వస్తోంది. మెనూలో చికెన్, లాంబ్ బిర్యానీ, యోగర్ట్, డ్రింక్స్ మరియు డేట్స్ వుంటాయి. చాలామంది ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చి, ఇతరులతో ఇక్కడ పంచుకుంటుంటారు. ఇతరులకు సాయం చేయడం ద్వారా అల్లా ఆశీర్వాదం పొందవచ్చునన్నది వారి నమ్మకం.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







