కృష్ణవంశీ దర్శకత్వంలో'రుద్రాక్ష'
- June 25, 2019దర్శకుడు కృష్ణవంశీకి గత కొన్నాళ్లుగా సరైన సినిమా రాలేదు. 'నక్షత్రం' తరవాత ఆయన మెగాఫోన్ పట్టలేదు. కాస్త విరామం తరవాత మళ్లీ ఆయన 'యాక్షన్.. కట్' చెప్పబోతున్నారని తెలిసింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించే అవకాశాలున్నాయి. 'రుద్రాక్ష' అనే పేరు పరిశీలిస్తున్నారు. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. ఓ స్టార్ నాయికని ఎంచుకునే పనిలో చిత్రబృందం ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు