ఏ.పి:బలమైన గాలులు.. భారీ వర్షాలు..
- August 04, 2019ఈశాన్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం గాంజటెక్వెస్ట్ బెంగాల్ వైపు తరలివెళ్లింది. దీంతో కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతోపాటు,భారీ వర్షాలు కురుస్తాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది..
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?