'జోడి' సినిమా విడుదల తేదీ ఖరారు
- August 05, 2019యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో మూవీతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ‘జోడి’ మూవీ షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న జోడి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయటానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మధ్య విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. భావనా క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ గుర్రం సమర్పిస్తోన్న ఈ చిత్రానికి ‘నీవే’ ఫణికళ్యాణ్ సంగీతం అందించారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు