సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ విడుదల
- August 15, 2019ఇండిపెండెన్స్ డే కానుకగా.. సరిలేరు నీకెవ్వరు మూవీ నుంచి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఆర్మీ మేజర్ గా కనిపించబోతున్నాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్నాడు. సినిమాలో 25 పర్శెంట్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ సీన్స్ ఉంటాయంటోంది టీమ్. ఆ మధ్య ఇంట్రో సీన్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్ లో జోష్ పెంచిన టీమ్, ఆగస్టు 15న టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసి, ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ