భారతదేశంలో గురువారం జరుపుకోనున్న ఈద్-ఉల్-ఫితర్
- July 05, 2016
ముస్లింల పవిత్ర పండగ రంజాన్ సందర్భంగా దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు జులై 7 గురువారం రోజున సెలవు దినంగా ప్రకటించారు. తొలుత జులై 6న ఈ సెలవును ప్రకటించగా.. దిల్లీ వ్యాప్తంగా ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు జరపుకోనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా అదే రోజున సెలవు ఇస్తున్నట్లు పర్సనల్ అండ్ ట్రయినింగ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
కాగా.. దిల్లీ మినహా మిగతా ప్రాంతాల్లోని కార్యాలయాలు మాత్రం.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయించిన తేదీ ఆధారంగా.. అక్కడి ఉద్యోగుల కమిటీ లేదా కార్యాలయ అధికారులు సెలవు దినాన్ని ప్రకటిస్తారని సదరు డిపార్ట్మెంట్ పేర్కొంది. అయితే స్టాక్ మార్కెట్లు మాత్రం బుధవారం సెలవుదినంగా నిర్ణయించాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







