ఇరాక్ హోంశాఖ మంత్రి మహ్మద్ గబ్బాన్ రాజీనామా
- July 05, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ నేపథ్యంలో ఆ దేశ హోంశాఖ శాఖ మంత్రి మహ్మద్ గబ్బాన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి సమర్పించినట్లు గబ్బాన్ తెలిపారు. బాగ్దాద్‌లో దాడికి పాల్పడేందుకు ఉపయోగించిన వాహనం సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను దాటి నగరంలోకి వచ్చిందని ఆయన అన్నారు. నగరానికి కీలకమైన చెక్‌పాయింట్లు భద్రతవిషయంలో విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.
బాగ్దాద్‌లోని రద్దీ వ్యాపార సముదాయాల్లో శనివారం రాత్రి ఆత్మాహుతి దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 200 మందికి పైగా గాయపడ్డారు. దాడికి బాధ్యత వహిస్తూ.. ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







