బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

- March 19, 2025 , by Maagulf
బిల్ గేట్స్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈసంద‌ర్భంగా చంద్రబాబు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో భేటీఅయ్యారు. ఈ భేటీలో ఆరోగ్యం, విద్య, డిజిటల్ పాలన, వ్యవసాయం, ఏఐ టెక్నాలజీతో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం వంటి రంగాల్లో సహకారం అందించేందుకు గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ మేరకు బిల్ గేట్స్, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com