క్లయింట్ కు చెందిన BD45,000 చోరీ.. యువ న్యాయవాదికి జైలు శిక్ష.. !!
- March 21, 2025
మనామా: తన క్లయింట్ వద్దనుంచి BD45,000 అపహరించిన న్యాయవాదికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు. దాంతపాటు లాయర్ లైసెన్సును మూడు సంవత్సరాల పాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. ఒక క్రిమినల్ కోర్టు అతను నమ్మక ద్రోహానికి పాల్పడ్డాడని నిర్ధారించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ ద్వారా ఫిర్యాదును అందించారు.
తాజా వార్తలు
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్
- నవీ ముంబై అగ్ని ప్రమాదం: నలుగురు దుర్మరణం
- అమెరికా H-1B వీసా ఫీజు పై సంచలన నిర్ణయం
- నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం..
- విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు
- దీపావళి వేడుకలు.. 19 మందికి గాయాలు
- మోటార్సైకిలిస్టు మృతి..డ్రైవర్ కు జైలు శిక్ష..!!
- ఖతార్ లో O-నెగటివ్ రక్తదాతల కోసం అత్యవసర అప్పీల్..!!
- ఒమన్- తుర్కియే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి..!!
- 20 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ లేన్ క్లోజ్..!!