మక్కా, మదీనాలో 320 మిలియన్లకు పైగా ఫోన్ కాల్స్ నమదు..!!
- March 21, 2025
రియాద్: రమదాన్ మొదటి అర్ధభాగం ముగిసింది. మక్కా, మదీనాలో 320 మిలియన్లకు పైగా ఫోన్ కాల్స్ వచ్చాయని జెడ్డా కమ్యూనికేషన్స్, స్పేస్ మరియు టెక్నాలజీ కమిషన్ (CST) నివేదించింది. రెండు పవిత్ర నగరాల్లో 320 మిలియన్లకు పైగా కాల్స్ వచ్చాయని, మక్కా 184 మిలియన్ స్థానిక , 21 మిలియన్ అంతర్జాతీయ కాల్స్‌ను నమోదు చేయగా, మదీనా 107 మిలియన్ స్థానిక, 10 మిలియన్ అంతర్జాతీయ కాల్స్‌ను నమోదు చేసిందన్నారు.
కమిషన్ గణాంకాల ప్రకారం.. 5G కవరేజ్ మక్కాలో 98 శాతం. గదీనాలో 99 శాతానికి చేరుకుంది. తలసరి సగటు రోజువారీ డేటా వినియోగం ప్రపంచ సగటులను గణనీయంగా అధిగమించి, మక్కాలో 1190MB (ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు), మదీనాలో 1495MB (ప్రపంచ సగటు కంటే నాలుగు రెట్లు) కు చేరుకుంది. మొబైల్ ఇంటర్నెట్ వేగం మక్కాలో సగటున 210 Mbps , 278 Mbps. జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష