డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!

- March 23, 2025 , by Maagulf
డయబెటిక్ పేషంట్లకు హెచ్చరిక..కఠినమైన వ్యాయామాలు వద్దు..!!

కువైట్: రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గకుండా ఉండటానికి పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్‌కు ముందు కఠినమైన శారీరక వ్యాయామాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలను ఉపయోగించే డయబెటిక్ రోగులకు సూచించింది. తన అధికారిక X ప్లాట్‌ఫామ్ ఖాతాలో పంచుకున్న అవగాహన పోస్ట్‌లో.. “ఇన్సులిన్ లేదా సల్ఫోనిలురియా మాత్రలు తీసుకునే డయబెటిక్ రోగులు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపవాసం చివరి గంటల్లో కఠినమైన శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.” అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com