ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!

- March 29, 2025 , by Maagulf
ఏప్రిల్ 19న దుబాయ్ ఫౌంటెన్ తుది ప్రదర్శన..5 నెలలు మూసివేత..!

యూఏఈ : యూఏఈలోని అత్యంత ప్రజాదరణ పొందిన ఆకర్షణలలో ఒకటైన ఐకానిక్ దుబాయ్ ఫౌంటెన్.. ఏప్రిల్ 19న తుది ప్రదర్శనతో వందలాది మంది పర్యాటకులను అలరిస్తుంది. ఫౌంటెన్  కొరియోగ్రఫీ, లైటింగ్, సౌండ్ సిస్టమ్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా విస్తృతమైన పునరుద్ధరణ ప్రాజెక్ట్ కోసం దానిని దాదాపు 5 నెలలపాటు మూసివేయనున్నారు. ఈ మేరకు దుబాయ్ మాల్ కస్టమర్ సర్వీస్ ధృవీకరించింది. ఈ ఐకానిక్ పర్యాటక ఆకర్షణను అక్టోబర్ 2025 నాటికి పూర్తిగా పనిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు దుబాయ్ మాల్ వెల్లడించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com