ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- March 13, 2026
మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, భారతదేశపు అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో (IndiGo) తన ప్రయాణికులపై అదనపు ‘ఫ్యూయల్ సర్‌చార్జ్’ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు మార్చి 14 (శనివారం) అర్థరాత్రి 12:01 గంటల నుండి అమలులోకి రానున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో, విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు కూడా పెరిగాయి. దీనితో ప్రయాణికులపై భారం పడకుండా తక్కువ మొత్తంలోనే ఈ సర్‌చార్జ్ విధిస్తున్నట్లు ఇండిగో తెలిపింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







