యాత్రికులకు ఈద్ కానుకగా మహ్మద్ పుస్తకం

- July 07, 2016 , by Maagulf
యాత్రికులకు  ఈద్ కానుకగా మహ్మద్ పుస్తకం

దుబాయ్ : ఈద్ అల్ ఫితర్ సందర్భంగా  వైస్ ప్రెసిడెంట్ , యు ఏ ఈ  ప్రధాన మంత్రి, మరియు  దుబాయ్ యొక్క పాలకుడు శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయం రచించిన  మహ్మద్ పై  పుస్తకం   మేజర్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మెర్రి , రెసిడెన్సీ జనరల్ డైరెక్టరేట్ దుబాయ్ ఫారినర్స్ ' వ్యవహారాల డైరెక్టర్ జనరల్,  కాపీలను  ప్రయాణికులకు ఈద్ కానుకగా సమర్పించారు.
అరబిక్, ఇంగ్లీషు , ఫ్రెంచ్ , చైనీస్ ,భారతీయ బాషలలో అల్ మెర్రి  బుధవారం ఉదయం విమానాశ్రయం వద్ద ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్సీ విభాగాలు వద్ద ప్రయాణికులకు పలు కాపీలు అందచేశారు .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com