చంద్రబాబు నాయుడు బృందం రష్యా పర్యటన..
- July 07, 2016
ఈనెల 10 నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందం రష్యాలో పర్యటిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ తెలిపారు. రష్యాలో అంతర్జాతీయ పారిశ్రామిక ప్రదర్శన ఇన్నోప్రోమ్లో సీఎం పాల్గొంటారని తెలిపారు. పారిశ్రామిక ప్రదర్శనకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరవుతారని వివరించారు. రష్యా పర్యటనకు ఒక్కరోజు ముందు కొత్తగా నిర్మించిన కజకిస్థాన్ రాజధాని అస్తానాను సీఎం సందర్శిస్తారని వెల్లడించారు. రష్యాలో ముఖ్యనేతలు, పారిశ్రామికవేత్తలతోనూ సీఎం భేటీ అవుతారని పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు రష్యా పర్యటన సాగుతుందని వివరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







