సౌదీ, అమెరికా విదేశాంగ మంత్రులు వాషింగ్టన్‌లో భేటీ..!!
- April 10, 2025
వాషింగ్టన్ : సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మంగళవారం వాషింగ్టన్‌లోని విదేశాంగ శాఖలో అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇద్దరు అధికారులు సమీక్షించారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలను చర్చించారు.
గాజా, సూడాన్, యెమెన్ పరిణామాలు, కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ వివాదంతో సహా పరస్పర ఆందోళన కలిగించే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమన్వయం, ఉమ్మడి ప్రయత్నాలను తీవ్రతరం చేయడం ప్రాముఖ్యతను ఈ సమావేశంలో చర్చించారు. వీటితోపాటు కీలక అంశాలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 19 మంది అరెస్టు..!!
- కువైట్‌లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!