చెత్త సంక్షోభం మినిస్ట్రీ సమావేశం
- July 07, 2016
మునిసిపాలిటీస్ అండ్ అర్బన్ ప్లానింగ్ మినిస్ట్రీ - మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబీల్ అబుల్ అల్ ఫత్, దక్షిణ, ఉత్తర గవర్నరేట్స్ పరిధిలో నెలకొన్న చెత్త సంక్షోభంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నార్తరన్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ యూసఫ్ అల్ ఘాతమ్, సదరన్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ అసెమ్ అబ్దుల్లతీఫ్, నార్తరన్ మునిసిపాలిటీ చైర్మన్ మొహమ్మద్ బు హమౌద్ మరియు ఎర్బాసెర్ జనరల్ మేనేజర్ లూయిస్ మాన్యుయెల్ పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై, చెత్త సమస్యకు పరిష్కారం వెతికే దిశగా సమాలోచనలు జరిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







