రంజాన్‌ విందుకు కేసీఆర్‌ మహమూద్‌ అలీ నివాసంకు

- July 07, 2016 , by Maagulf
రంజాన్‌ విందుకు కేసీఆర్‌ మహమూద్‌ అలీ నివాసంకు

రంజాన్‌ పండుగను పురస్కరించుకుని తెలంగాణ మహమూద్‌ అలీ నివాసంలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీతో పాటు ఆయన కుటుంబసభ్యులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ విందుకు కేసీఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com