ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చిన చంద్రబాబునాయుడు
- July 07, 2016
రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముస్లిం సోదరులకు తన నివాసంలో విందు ఇచ్చారు. ముస్లిం మత పెద్దలతో పాటు లోకేశ్, యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, కేశినేని నాని, జలీల్ ఖాన్ తదితర ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కృషి చేస్తోందని నేతలు స్పష్టం చేశారు. బడ్జెట్లో రూ.700 కోట్ల కేటాయింపుతో పాటు... వివిధ రూపాల్లో మరో రూ.300కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







